ఈరోజు రాత్రి సింగపూర్ బయల్దేరనున్న చంద్రబాబు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లనున్న చంద్రబాబు
ఆరు రోజులపాటు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో భేటీ
ప్రవాసాంధ్రులతోనూ భేటీకానున్న సీఎం చంద్రబాబు
చంద్రబాబు వెంట వెళ్లనున్న మంత్రులు లోకేష్..నారాయణ, టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారులు
What's Your Reaction?






