చావు చెప్పి రాదు మిత్రమా.!!
రాజ భారత్ న్యూస్, (14/06/2025): నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, పదవి, హోదా ఉంది, అధికారం ఉంది, నా వెనక వాడున్నాడు, వీడున్నాడు అని రెచ్చిపోతే వాటన్నిటికీ మించింది ఇంకొకటుంది మిత్రమా అదే మనిషి ఆఖరి మజిలీ "చావు".
కాబట్టి కుట్ర కుతంత్రాలు మాని, మానవ సంబంధాలు పెంచుకొని హాయిగా, ఆనందంగా బ్రతకడమే జీవిత సాఫల్యం, జీవన విధానం కావాలి.
విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ...
What's Your Reaction?






