యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు మృతి
డ్రైవర్ పరిస్థితి విషమం

అతివేగంగా వెనుకనుండి లారీని ఢీకొన్న స్కార్పియో వాహనం
ఈ ప్రాంథంలో ఇద్దరు డిఎస్పీలు చక్రధర రావు, శాంతా రావులు మృతిచెందగా.. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
డ్రైవర్ పరిస్థి విషమం
ఏపీ నుండి విచారణ నిమిత్తం యాదాద్రికి వెళ్ళిన ఇంటలిజెన్స్ అధికారులు
మితిమీరిన వేగంతో, లేకపోతే నిద్రలేమి వలన ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానం..
What's Your Reaction?






